BDK: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయం పరిశీలన కమిటీ సమావేశం నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి లక్ష్మణ్, ఖమ్మం ఎంపీ RRR, ఎంపీ బలరాం నాయక్, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్,ITDA PO బి.రాహుల్, ఎమ్మెల్యేలు పాయం, జారే పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ఉన్న పలు సమస్యలను కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వివరించారు.