ADB: ఆదిలాబాద్ నియోజకవర్గంలో సోయాబీన్ రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. రంగు మారిన సోయాబీన్‌ను నిబంధనల పేరుతో తిరస్కరించడం వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. MSP కింద కొనుగోలు చేసేందుకు ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.