HYD: హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు నాన్ స్టాప్ 147 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రతిపాదనలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా HYD,ఆమనగల్ మార్గంలో మన్ననూర్ నుంచి 54KM ఎలివేటెడ్ కారిడార్ శ్రీశైలం వరకు నిర్మించనున్నారు. ఈ ప్రయాణం ఆకాశంలో విహరింపులా మారనుంది.