ADB: ఓటు చోరీ అంశంపై గుడిహత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామంలో మండల కాంగ్రెస్ నాయకులు బుధవారం విస్తృత కార్యక్రమం చేపట్టారు. వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓట్ చోరీతో మూడోసారి అధికారంలోకి రావడం జరిగిందన్నారు. ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సంతకాల సేకరణ చేపట్టినట్లు నాయకులు రామ్ కిషన్ తెలిపారు.