NRPT: దామరగిద్ద మండలంలోని మొగల్ మడ్క గ్రామంలో నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ఆదేశానుసారం కుర్వ బుల్డోళ్ల ఎల్లమ్మ-పెద్ద మొగులప్ప మొదటి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ అర్ సదాశివ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బాల్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, వార్డ్ మెంబర్లు ఇతరులు హాజరయ్యారు.