NZB: బోధన్ మున్సిపాలిటీ కమిషనర్ జాదవ్ కృష్ణ ఆదేశాల మేరకు ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లను వేగవంతం చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభమైంది. కమిషనర్ ఏఈ శ్రీనివాస్, మేనేజర్ రమేష్‌లతో కూడిన బృందం ఆలస్యమైన పన్ను చెల్లింపుదారులకు అవగాహన కల్పిస్తోంది. పట్టణాభివృద్ధికి నిధులు ఈ వసూళ్ల నుంచే లభిస్తాయని కమిషనర్ స్పష్టం చేశారు.