SRD: పటాన్ చెరువు మండల చిన్న కంజర్ల గ్రామంలో పరిశ్రమల పేరుతో రైతుల భూములను తీసుకునే భూ సేకరణను నిలిపివేయాలని సీపీఎం ఏరియా బాధ్యుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సర్వే నెంబర్ 113లో 187 భూ సర్వే సేకరణ పనులను నిలిపివేయాలని అన్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వక గెజిట్లో పెట్టడాన్ని వ్యతిరేకించారు. రైతులకు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు.