MNCL: తమకు పక్కా పాఠశాల, హాస్టల్ భవనం నిర్మించి తమను సిర్పూర్కి పంపించాలని బెల్లంపల్లి COE ఎదుట బైఠాయించి సిర్పూర్ గురుకుల విద్యార్థులు ఆదివారం ధర్నా చేశారు. తమ పాఠశాల భవనం శిథిలావస్తలో ఉందని తమను బెల్లంపల్లి COE కి పంపించారన్నారు. 5నెలలు గడిచిన తమను సిర్పూర్ పంపించకపోవడంతో తాము ఇక్కడ ఉండలేమంటూ విద్యార్థులు ధర్నా చేశారు.