MDCL: ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయకుమార్ తెలిపారు. నిర్మాణ్ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 20 కంపెనీలు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ చదివిన విద్యార్థులు మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.