ADB: కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ నిరంతరం ఉద్యమిస్తుందని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ అన్నారు. CITU కార్మిక కార్మిక సంఘానికి చెందిన 50 మంది కార్మికులు MD ఖాసీం ఆధ్వర్యంలో గురువారం ఏఐటీయూసీలో చేరగా కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 4 నెలలుగా పెండింగ్లో ఉన్న కార్మికుల PF, ESI పోరాటం చేయనున్నట్లు తెలిపారు.