NZB: ఆర్మూర్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో పట్టుబడిన ద్విచక్ర వాహనాలకు ఈనెల 30వ తేదీన వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ సీఐ స్టీవెన్సన్ తెలియజేశారు. వాహన వేలంలో పాల్గొనే వ్యక్తులు 25% అప్సెట్ ప్రైస్ జమ చేసి ఎక్సైజ్ కార్యాలయం నందు నిర్వహించు వేలంపాటలో పాల్గొనాలని సూచించడం జరిగింది.