KMM: మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో రహదారులు దెబ్బతిన్నాయి. 43 బ్లాక్ స్పాట్లను అధికారులు గుర్తించారు. NHAI పరిధిలో 4 చోట్ల, జాతీయ రహదారుల్లో 33 చోట్ల, ఇతర రోడ్లపై 6 చోట్ల ప్రమాదకర ప్రాంతాలు ఉన్నాయి. మరమ్మతుల కోసం రూ. 15 కోట్లు అవసరమని అంచనా వేశారు. మున్సిపల్ పరిధిలోని 470 గుంతల పూడ్చివేతకు 6 ప్యాకేజీలుగా టెండర్లు చేపట్టారు.