HYD: పాతబస్తీ శాలిబండలోని ఓ ఎలక్ట్రానిక్ షో రూమ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అగ్ని ప్రమాద ఘటనలో ఎలక్ట్రానిక్స్ యజమాని శివకుమార్ బన్సల్కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివకుమార్ మృతి చెందారు. కాగా, మరి కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.