VZM: ప్రతి ఇంటిలో రెండు డస్ట్ బిన్లు ఉండేలా చూసుకోవాలి రాజాం డిప్యూటీ MPDO సూచించారు. ఇవాళ స్దానిక వి.ఆర్ పురంలో చిత్త సేకరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలు కాలువలలో చెత్త వేయకుండా చెత్త బండి వచ్చినప్పుడు తడి, పొడి చెత్తను వేరువేరుగా వేసి ఇవ్వాలని కోరారు. అనంతరం గ్రామంలోని చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించారు.