KRNL: సి.బెళగల్ మండలంలోని అర్హులైన వారంతా నవంబర్ 30లోపు నూతన గృహ నిర్మాణాలకు దరఖాస్తు చేయాలని కర్నూలు గృహ నిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్ చిరంజీవి సూచించారు. మంగళవారం సి.బెళగల్ మండలం పోలకల్‌లో సి.బెళగల్ హౌసింగ్ ఏఈ సుమంత్‌తో కలిసి గృహ నిర్మాణాల దరఖాస్తులపై ప్రజలకు అవగాహన కల్పించారు.