WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని దస్తగిరిపల్లె గ్రామ నుంచి బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో BRSలో చేరిక. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలా వైఖరి నచ్చక BRSలో చేరినట్లు వెల్లడించారు. KCR సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.