SRPT: కమర్షియల్ గ్యాస్ కొరత, అధికారుల వేధింపులకు నిరసనగా నేడు సూర్యాపేట పట్టణంలో హోటళ్ల బంద్కు హోటల్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఆదివారం రాత్రి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా గ్యాస్ దొరకక, అధికారుల దాడులతో హోటళ్లు నడపలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నారు.