MDK: పోక్సో కేసులను అత్యంత ప్రాధాన్యతో విచారణ చేసి నిందితులకు కఠిన శిక్షలు పడే విధంగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు సూచించారు. మెదక్లో కన్వర్జేన్స్ మీటింగ్ నిర్వహించారు. భరోసా కేంద్రం 24 గంటలు ఇలాంటి ఆటంకం లేకుండా పనిచేయడానికి నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి శుభావలి పాల్గొన్నారు.