NLG: దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో హైదరాబాదులో ఇవాళ జరిగిన మహా ధర్నాకు చిట్యాల నుండి ఆ యూనియన్ సభ్యులు బయలుదేరి వెళ్లారు. ఉదయం 10:30 కే చేరుకొని ధర్నాలో పాల్గొన్నారు. అక్రిడేషన్, హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు.