దేశ రాజధాని ఢిల్లీలో MCD ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఏకంగా 7 వార్డుల్లో విజయం సాధించి ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది. ‘ఆప్’కు కేవలం 3 సీట్లకే పరిమితమైంది. ఇక కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు చెరో స్థానంలో గెలుపొందారు. ఢిల్లీలో బీజేపీ జోరు పెరగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.