AP: పవన్ కళ్యాణ్ సినిమాలు తమ రాష్ట్రంలో ఆడనివ్వమని TG మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్నినాని స్పందిస్తూ.. ‘నువ్వు ఆపేది ఏంటయ్యా, మ్యాటినీకి అదే ఆగిపోతుంది. పవన్ సినిమాకి ఇంకా GST కట్టలేదు’ అంటూ ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్‌పై, పరోక్షంగా కోమటిరెడ్డిపై సెటైర్లు వేశారు.