VSP: జీవీఎంసీ 50వ వార్డు మాధవధార, మురళీనగర్‌లో CMHO నరేశ్ ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. ఇందులో భాగం జీవీఎంసీ 50వ వార్డులో ఆకస్మిక తనిఖీ చేసిన CMHOగా శానిటేషన్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది హాజరు, విధులను తనిఖీ చేశారు. సానిటరీ సూపర్వైజర్ చిరంజీవితో కలిసి ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ పరిశీలించారు. సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధమంటూ అవగాహన కల్పించారు.