WGL: వర్ధన్నపేట మండలంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా అక్రమ మద్యం విక్రయం, బెల్ట్‌షాపులు, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పూర్తిగా నిషేధించామని ఎస్సై సాయిబాబు వెల్లడించారు. బుధవారం వారు మాట్లాడుతూ.. నిబంధనలు ఉల్లంఘన చేస్తే బైండోవర్‌తో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమస్యల కోసం 100 డయల్ లేదా స్టేషన్ నంబర్లకు సంప్రదించాలని సూచించారు.