AP: విశాఖ స్టీల్‌ప్లాంట్ అడ్మిన్ ఆఫీస్ దగ్గర కార్మికులు ఆందోళన చేపట్టారు. ప్లాంట్‌లో ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లించడంపై నిరసనలు తెలిపారు. వైఫల్యం యాజమాన్యానిది అయితే.. నెపం కార్మికులపై ఎలా నెెడతారంటూ ప్రశ్నిస్తూ ఆందోళనలు చేపట్టారు. ముడిసరుకు ఇస్తే ఉత్పత్తి చేసి చూపిస్తామన్నారు. ఉత్పత్తి ఆధారంగా వేతనాలపై లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.