MBNR: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ ఇన్సూరెన్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పీఎసీఎస్సీ ఛైర్మన్ల ఫోరం ప్రధాన కార్యదర్శి సుదర్శన్ గౌడ్ గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 18 నుంచి 55 ఏళ్లు అందరూ ఉద్యోగులు తప్ప అందరూ అర్హులని తెల్లరేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.