VKB: కొత్తగా గృహజ్యోతి పథకం కోసం పరిగి ప్రజలు మండల కేంద్రాల ఎంపీడీవో కార్యాలయాలు, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.