KRNL: వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రమాదకరమైన వైరస్ లాంటి వ్యక్తి అని ఇవాళ టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ వ్యాఖ్యానించారు. జగన్ పాలనలో రాష్ట్రం అప్పులపాలవడంతో అభివృద్ధి నిలిచిపోయిందని ఆరోపించారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.