TG: ఇంటి ఆడబిడ్డకు న్యాయం చేయలేని వ్యక్తి ఇతర ఆడబిడ్డలకు న్యాయం చేస్తారా అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. CM పదవి మీద వ్యామోహం తప్ప.. ప్రజల క్షేమం గురించి వారికి పట్టదన్నారు. BRSకు రెండుసార్లు అధికారం ఇస్తే.. దోచుకున్నారని మండిపడ్డారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటూ 10 ఏళ్లపాటు సొల్లు కబుర్లు చెప్పారని ఆరోపించారు.