NZB: పద్మశాలి భవనంలో పద్మశాలి ప్రభుత్వ మరియు విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ సభ్యుల ప్రత్యేక సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాలమానిని 2026ను సంఘం ప్రతినిధులు ఆవిష్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు చౌకే వరప్రసాద్ మాట్లాడుతూ.. ఉద్యోగుల ఐక్యతకు, సంక్షేమానికి సంఘం కృషి చేస్తుందన్నారు.