VZM: జిల్లా కాంగ్రెస్ కమిటి ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకం పేరు మార్పు, చట్టాలు మార్పుకు నిరసనగా ఆదివారం నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ఆధ్వర్యంలో పాత చట్టాలు కొనసాగించాలని ఖండిస్తూ.. NCS థియేటర్ సమీపంలో ఉన్న మహాత్మ గాంధీ విగ్రహాం వద్ద దీక్ష చేపట్టారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.