HNK: ఆరే కులస్తులు ఐక్యంగా ఉంటూ హక్కుల సాధనకై ఉద్యమిద్దామని ఆరే కుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కండెరావు అన్నారు. కమలాపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో నేడు జిల్లా కమిటీ సభ్యులు పర్యటించి ఆరే కులస్తులతో సమావేశం నిర్వహించి క్యాలెండర్లను అందజేశారు. ఆరే కులస్తుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం సంఘం ఉద్యమిస్తుందని వారు తెలిపారు.