JGL: సంక్రాతి, స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ఆదివారం ఉదయం రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో జరిపారు. ఈ కార్యక్రమానికి స్వయంసేవక్ బంధువులందరూ హాజరై ప్రముఖ్ దేశ ఐక్యత భారత దేశ ఖ్యాతిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నగర శాఖ, మండల శాఖ ప్రముఖులు ఉన్నారు.