NLG: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేడు నల్లగొండలో పర్యటించుచున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి మూడు గంటలకు నాగార్జున సాగర్ బుద్ధ వనం రానున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అనంతరం రాష్ట్ర నాయకులతో భేటీ అయి రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపై చర్చించి అవకాశం ఉంది.