KNR: పత్తి కొనుగోలు కోసం (CCI) ఆదేశాల మేరకు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్‌లో కొన్ని మార్పులు చేయడం జరిగిందని, చొప్పదండి మార్కెట్ సెక్రటరీ ఎల్ రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. స్లాట్ బుకింగ్‌లో ఎంత నమోదు చేసారో అంతకంటే అదనంగా 5 క్వింటాళ్ళ వరకు మాత్రమే కొనుగోలుకు అనుమతి ఉంటుందని చెప్పారు. ఈ నిబంధన ఈ నెల 25 నుంచి అమల్లోకి వస్తుందని, పేర్కొన్నారు.