MNCL: గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన తనకు మంచిర్యాల జిల్లా DCC అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతూ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి బెల్లంపల్లికి చెందిన బండి ప్రభాకర్ యాదవ్ శనివారం వినతిపత్రం అందజేశారు. అయన మాట్లాడుతూ.. పార్టీ అధికారంలో లేకున్నా పార్టీకోసం కష్టపడినట్లు తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.