ADB: మత విద్వేషాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ CI నాగరాజు ఆదివారం తెలియజేశారు. పట్టణానికి చెందిన సుమిత్, పవన్, కాంబ్లే ప్రషిత్లు బీమా కోరెగావ్ పాటపై కత్తులతో దాడిచేసే వీడియోను పోస్టు చేశారు. దీంతో వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.