KNR: సర్పంచుల ఫోరం గంగాధర మండల నూతన కార్యవర్గాన్ని గురువారం మండలంలోని మధురానగర్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలాధ్యక్షుడిగా ఉప్పరమల్యాల సర్పంచ్ ముద్దం నగేష్, ఉపాధ్యక్షులుగా మధురానగర్ సర్పంచ్ వేముల భాస్కర్, కాసారం సర్పంచ్ వేముల జ్యోతి, కొండయ్య పల్లి సర్పంచ్ మల్యాల వినయ్ సాగర్లను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గానికి పలువురు నేతలు అభినందనలు తెలిపారు.
Tags :