SRD: రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. కంది మండలం చేర్యాల వార్డు సభ్యులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను క్యాంపు కార్యాలయంలో ఇవాళ కలిశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వార్డు సభ్యులు అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు చర్యాల ప్రభాకర్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.