KNR: కెరీర్ కోశాంట్ కంపెనీతో అవగాహన ఒప్పందం ద్వారా విద్యార్థులకు శిక్షణ, సర్టిఫికేషన్ మ ప్లేస్మెంట్ అవకాశాలు మరింత విస్తరించనున్నాయని, SRR ప్రభుత్వ డిగ్రీ కళశాల ప్రిన్సిపాల్ డా. కల్వకుంట్ల రామకృష్ణ తెలిపారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కెరియర్ కోషంట్ కంపెనీ మధ్య విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, లక్ష్యంగా ఎంవోయూ కుదుర్చుకున్నామన్నారు.