BDK: ఆదిదేవుడు వినాయకుని ఆశీస్సులు సర్వజనులకు కావాలని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. గణేష్ నవరాత్రి మహోత్సవాల ముగింపు వినాయక నిమజ్జనం అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సెంటర్ రాంనగర్లోని కాపు సంఘం ఆధ్వర్యంలో సుమారు 5 వేల మంది భక్తులకు అన్న సంతర్పణ చేశారు.