RR: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హిమాయత్ సాగర్‌తో పాటు ఉస్మాన్ సాగర్‌కు భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుంది. దీంతో నార్సింగి, మంచిరేవుల రోడ్డును పోలీసులు మూసివేశారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్. 17 వద్ద రాకపోకలు నిలిపివేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని కోరారు.