SDPT: గజ్వేల్ పట్టణంలోని రామకోటి ఆలయంలో సోమవారం పోలి పాడ్యమి వేడుకల కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాసం నెలరోజుల పాటు రామకోటి సంస్థ ఆధ్వర్యంలో ఉదయం సాయంత్రం మహా శివునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అయితే ముగింపు కార్యక్రమం సందర్భంగా రామకోటి వ్యవస్థాపకులు రామకోటి రామరాజు దీపాలు వెలిగించి గజ్వేల్ లోని పాండవుల చెరువులో వదిలారు.