NRPT: దామరగిద్ద మండలంలోని కూడళ్లు, దేవాలయాలు, మసీదుల ప్రాంగణాలలో విజన్ సంస్థ వారు బాల్య వివాహాలపై శనివారం అవగాహన కల్పించారు . చిన్నతనంలో బాలికలకు వివాహాలు జరిపితే జరిగే నష్టాలను ప్రజలకు వివరిస్తున్నారు. పెళ్లిళ్ల కోసం మజీద్ ఇమామ్లు, ఆలయ పూజారులు దగ్గరకు వచ్చే బాల్య వివాహాలను అడ్డుకోవాలని సూచించారు. బాల్య వివాహలు జరిగితే 100కు కాల్ చేయాలని కోరారు.