CTR: బంగారుపాళ్యం పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో 2 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్లెఓవర్ బ్రిడ్జి సమీపంలో సీఐ కత్తి శ్రీనివాసులు సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టి ఆరుగురిని పట్టుకున్నారు. వీరు జిల్లాలోని ఇరువారం గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఇందులో అల్లాబక్ష్ పరారీలో ఉన్నాడు.ఈ ఘటనపై విచారణ చేపట్టారు.