MDK: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో వర్షం కురుస్తుంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఆకాశంలో మార్పులు చోటుచేసుకుని ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. దీంతో ఉదయం వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పది రోజులు అనంతరం వర్షం కురుస్తుండడంతో ఆరుతడి పంటలకు ఉపయోగపడుతుందని రైతులు తెలిపారు.