రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల శారీరక, మానసిక పరిస్థితి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం 15 నిమిషాలు స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గి బరువు తగ్గుతారు. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. కండరాలు, ఎముకలు దృఢంగా మారుతాయి.