దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభాస్‌కు దర్శకుడు కథను వినిపించగా.. ఆయన ఓకే చెప్పారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సినీ వర్గాలు టాక్. కాగా, గతంలో వీరిద్దరి కాంబోలో ‘రాధేశ్యామ్’ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.