GNTR: గుంటూరులోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో శనివారం రాత్రి భజన కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు విజయబాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. హిందీ కవి కబీర్ పద్యాలను వేంకటేశ్వరరావు తెలుగులోకి అనువదించి ద్వితీయ ముద్రణ ప్రకటించిన విషయాన్ని తెలిపారు.