ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ECGC)లో 25 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే లాస్ట్ డేట్. ఏడాదిపాటు నెలకు రూ.12300 స్టైఫండ్ అందించే ఈ అప్రెంటిస్షిప్ కోసం అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. పూర్తి వివరాలకు ECGC వెబ్సైట్ని సంప్రదించండి.