MBNR: జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. గండీడ్ మండలం సల్కర్ పేటలో అత్యధికంగా 35.8 మిల్లీమీటర్ల రికార్డ్ స్థాయి వర్షపాతం నమోదైంది. రాజాపూర్ 22.5, నవాబుపేట మండలం కొల్లూరు 22.8 బాలానగర్ 19.8, మహమ్మదాబాద్ 19.0, నవాబుపేట 9.3, మిడ్జిల్ మండలం, దోనూరు 2.3 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతవరణ శాఖ తెలిపింది.